తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..!
తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..! – రేపు ఉపసంహరణకు చివరి అవకాశం – మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి – ఏయే పార్టీ నుంచి ఉపసంహరించుకున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడు నామినేషన్లు విత్ డ్రా అయినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో 36వార్డులకు గాను 179 నామినేషన్లు అయిన సంగతి తెలిసిందే. గత నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ 30వ … Continue reading తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed