సమస్యల పరిష్కారానికి ముందుంటా..!

సమస్యల పరిష్కారానికి ముందుంటా..! – బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ – 23వ వార్డులో ఆమె వెంటే బీఆర్ఎస్ బలగం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని 23వ వార్డులో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి చేసేందుకు ముందుంటానని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్, 23 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పరిమళ రవీందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆమె వార్డులో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఉదయం, రాత్రి ఇంటింటికి తిరుగుతున్నారు. వాల్మీకీ నగర్, సీసీఐ … Continue reading సమస్యల పరిష్కారానికి ముందుంటా..!