విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ టీచర్ మృతి..!

విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ టీచర్ మృతి..! – యాలాల మండలంలో కోకట్‌లో విషాదం – సంతాపం తెలిపిన పీఆర్టీయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృత చెందాడు. ఈసంఘటన మంగళవారం యాలాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోకట్ గ్రామానికి చెందిన మహమూద్ హింధీ టీచర్ గా అదే మండలం రాస్నం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే కోకట్ గ్రామంలోని నివాసంలో పిండి గిర్నిలు … Continue reading విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ టీచర్ మృతి..!