ఇంటింటా బీజేపీ ప్రచారం..!

ఇంటింటా బీజేపీ ప్రచారం..! – కమలం పువ్వుకు ఓటేయండి – మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 24వ వార్డులో ఇంటింటా బీజేపీ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఎన్నికల్లో వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్న సాహు శ్రీలత లక్ష్మీకాంత్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. వార్డులో సాహు శ్రీలత ఇంటింటికి తిరిగి కమలం పువ్వుకు ఓటేయాలని కోరుతున్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను … Continue reading ఇంటింటా బీజేపీ ప్రచారం..!