ప్రజల ఆశీస్సులు హస్తానికే..!

ప్రజల ఆశీస్సులు హస్తానికే..! – సర్కారు సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలు – పార్టీ కోసం పనిచేసిన కౌన్సిలర్లకే బీఫారాలు – చివరి ఓటు బ్యాలెట్ బాక్సులో పడే వరకు కష్టపడండి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు హస్తం పార్టీకే ఉన్నాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు … Continue reading ప్రజల ఆశీస్సులు హస్తానికే..!