వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..!

వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..! – ఐదేళ్లలలో బీజేపీ చేసిందేమి లేదు – ముమ్మర ప్రచారంలో మాజీ కౌన్సిలర్ పరిమళ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 23వ వార్డులోని వాల్మీకీ నగర్లో నెలకొన్న బాధలు తీరుస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ పరిమళ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డులో మహిళలు, నేతలు, యువకులతో కలిసి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ అన్ని సమస్యలు, ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. … Continue reading వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..!