బీజేపీలో స్వార్థ రాజకీయాలు..!

బీజేపీలో స్వార్థ రాజకీయాలు..! – పార్టీలో అనర్హుడికి కౌన్సిలర్ టిక్కెట్ – కమలం పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజినామా – 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిపై హైకోర్టులో పిటిషన్ – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీలో స్వార్థ రాజకీయాలు జరుగుతున్నాయి, పార్టీ కోసం పనిచేసే నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి … Continue reading బీజేపీలో స్వార్థ రాజకీయాలు..!