కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల – త్వరలో నియమిస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులుగా మాజీ కౌన్సిలర్ నియామకం అవుతున్నారు. ఈవిషయాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి తాండూరు పట్టణంలోని 21వ వార్డులో పార్టీ ఆధ్యక్షులు హబీబ్ లాల, జుబేర్ లాలల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ … Continue reading కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా జుబేర్ లాల