బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి – కేసీఆర్ హాయాంలోనే అభివృద్ధి – మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 1, 21, 22, 23వా వార్డులలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయా … Continue reading బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి