బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి

బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – 34 వార్డు నుంచి యువకుల చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో 34వ వార్డుకు చెందిన ఇమ్రాన్ అలీ, రాయుడు, భరత్ రెడ్డి, రాము శేఖర్ పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో … Continue reading బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి