కారులో చేరికల జాతర..!

కారులో చేరికల జాతర..! – పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో చేరిక – గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీలో చేరికల జాతర కొనసాగుతోంది. గురువారం తాండూరు పట్టణానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శ్రీహరి తన మిత్రులతో పాటు 6వ వార్డుకు చెందిన మహేష్‌ పలువురు యువకులు గులాబీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడి … Continue reading కారులో చేరికల జాతర..!