అభివృద్ధే ప్రధాన లక్ష్యం..!

అభివృద్ధే ప్రధాన లక్ష్యం..! – 36వ వార్డు సమస్యలు పరిష్కరిస్తా – వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 36వార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, యువ న్యాయవాది కల్వ సిరి చందన అన్నారు.శుక్రవారం వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతు చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ … Continue reading అభివృద్ధే ప్రధాన లక్ష్యం..!