చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..!

చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..! – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – దినకర్మలో పటేల్ చిత్రపటానికి నివాళులు – అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ స్వర్గీయ ప్రవీణ్ పటేల్ ఎప్పటికి అందరి హృదయాల్లో నిలిచిపోతారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రప్ప చౌక్‌లో వీరశైవ యువదళం మరియు ప్రవీణ్ పటేల్ మిత్రబృందం ఆధ్వర్యంలో పటేల్ … Continue reading చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..!