హస్తానికి ఓటు వేస్తే మళ్లీ మోస పోతాం..!

హస్తానికి ఓటు వేస్తే మళ్లీ మోస పోతాం..! – బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – 7వ వార్డులో ఈర్షాద్‌ కోసం ముమ్మర ప్రచారం – పైలెట్‌తో ముస్లిం సోదరుల ఆత్మీయత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన హస్తం పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ మోసపోతామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. … Continue reading హస్తానికి ఓటు వేస్తే మళ్లీ మోస పోతాం..!