కాంగ్రెస్ గూటికి కమలం నేత..!

కాంగ్రెస్ గూటికి కమలం నేత..! – ఐటీ మంత్రి సమక్షంలో చేరిక – స్వాగతించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్టణంలోని మరికొందరి వలసలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో స్వార్థ రాజకీయాలు సహించలేక రెండు రోజుల క్రితం … Continue reading కాంగ్రెస్ గూటికి కమలం నేత..!