గుర్తును చూండండి. కారుకే ఓటేయండి…!

గుర్తును చూండండి. కారుకే ఓటేయండి…! – 24వ వార్డు ఓటర్లతో కోట్రిక నాగలక్ష్మీ – ఉదయం, సాయంత్రం ముమ్మర ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు కోట్రిక నాగలక్ష్మీ తనదైన శైలిలో దూసుకపోతున్నారు. ఎన్నికల్లో తన గెలుపుకోసం ప్రచారం ముమ్మరం చేశారు. తాను పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తులను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా … Continue reading గుర్తును చూండండి. కారుకే ఓటేయండి…!