గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..!

గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..! – 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన – చేతి గుర్తుకు ఓటేయాలని ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 36వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డులోని అన్ని కాలనీల కష్టాలు తీరుస్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, యువ న్యాయవాది కల్వ సిరి చందన కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు దారులు ఆమె గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతు చేతి గుర్తుకు … Continue reading గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..!