సాయిపూర్‌లో కారు దూకుడు..!

సాయిపూర్‌లో కారు దూకుడు..! – ప్రచారంలోకి పైలెట్ సతీమణి ఆర్తిరెడ్డి – దీపా నర్సింలు గెలుపుకోసం విస్తృత పర్యటన – ఆర్తి రెడ్డి ప్రచారానికి ఆదరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో కారు దూకుడు కొనసాగతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ప్రచారంలోకి దిగారు. శనివారం సాయిపూర్ 9వ వార్డులో విస్తృత పర్యటన చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ … Continue reading సాయిపూర్‌లో కారు దూకుడు..!