వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..!

వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..! – బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు – తాండూరు 10వ వార్డులో ప్రచార జోరు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించండి.. వచ్చే ఐదేళ్లలో అభివృద్ది చేసే బాధ్యత నాదే అంటూ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సంలు ప్రజలకు భరోసా కల్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో పట్లోళ్ల నర్సింలు ప్రచారం జోరుగా నిర్వహించారు. తాను పోటీ చేస్తున్న … Continue reading వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..!