రేపు తాండూరుకు కేటీఆర్ రాక..!

రేపు తాండూరుకు కేటీఆర్ రాక..! – పట్టణంలో రోడ్‌ షో నిర్వహణ – జయప్రదం చేయాలని రోహిత్ రెడ్డి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం తాండూరుకు కేటీఆర్ వస్తున్నట్లు వెల్లడించారు. … Continue reading రేపు తాండూరుకు కేటీఆర్ రాక..!