రామన్న రాకకు పక్కా ఏర్పాట్లు..!

రామన్న రాకకు పక్కా ఏర్పాట్లు..! – స్వయంగా పరిశీలిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు(రామన్న) రాక కోసం పార్టీ తరుపున పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ రోడ్‌ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పైలెట్ … Continue reading రామన్న రాకకు పక్కా ఏర్పాట్లు..!