తాండూరుకు రాజయోగం రాబోతోంది..!
తాండూరుకు రాజయోగం రాబోతోంది..! – వందల కోట్లతో అండర్ డ్రైనేజీ కట్టిస్తాం – వికారాబాద్, హైదరాబాద్ రోడ్డుకు నిధుల వరధ – పరిగి సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాలు – బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంపై కీలక వాఖ్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి రాజయోగం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ప్రజాపాలన – ప్రగతి బాట సభ జరిగింది. … Continue reading తాండూరుకు రాజయోగం రాబోతోంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed