ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..!

ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..! – 28, 7వ వార్డులలో విస్తృత ప్రచారం – చేతి గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బాగుంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థి మేడి విజయ భాస్కర్, 7వ వార్డు అభ్యర్థి బాతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయా వార్డులలో ఇంటింటికి తిరుగుతూ చేతికి గుర్తుకు ఓటు వేయాలని … Continue reading ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..!