కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం – చాకచక్యంగా ప్రత్యేక ప్రణాళికతో దూసుకుపోతున్న వైనం – అడుగడుగున ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు – తాండూరు మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో 36 వార్డుల్లో ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏ వార్డులో చూసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం … Continue reading కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం