విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు

విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు – ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం – ఉదయం, సాయంత్రం సాయిపూర్‌లో ప్రచార హోరు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఎన్నికల ప్రచారంతో విజయంవైపు నమ్మకం పెరిగిపోతోంది. సాయిపూర్‌లోని 12వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఉదయం, సాయంత్రం రెండు పూటలా … Continue reading విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు