కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..!

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..! – పార్టీ నాయకురాలు బ్రమరాబ – 28వ వార్డు అభ్యర్థి తరుపున ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నాయకురాలు బ్రమరాంబ కోరారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థి మేడి విజయ భాస్కర్ తరుపున ఆమె ప్రచారం చేశారు. ఈప్రచారంలో పార్టీ సీనీయర్ నాయకులు సర్దార్ ఖాన్, కౌన్సిలర్ అభ్యర్థి మేడి విజయ్‌ భాస్కర్ తో … Continue reading కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..!