కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..!

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..! – 35వ వార్డు అభ్యర్థిని గెలిపించండి – ఎన్నికల ప్రచారంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 35వ వార్డు అభ్యర్థి అఫ్షా మైనా గెలుపు కోసం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా … Continue reading కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..!