సాయిపూర్‌లో కారు దూకుడు..!

సాయిపూర్‌లో కారు దూకుడు..! – హోరెత్తించేలా పట్లోళ్ల దంపతుల ప్రచారం – కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి – 10లో పట్లోళ్ల నర్సింలు, 9లో దీప పర్యటనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో కారు దూకుడు కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు … Continue reading సాయిపూర్‌లో కారు దూకుడు..!