ఉపాధ్యాయ కుటుంబానికి చేయూత..!

ఉపాధ్యాయ కుటుంబానికి చేయూత..! – ఎమ్మెల్యే సహాకారంతో ఆర్థిక సాయం – కృతజ్ఞతలు తెలిపిన కుటుంభీకులు, పీఆర్టీయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబానికి చేయూత అందింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో ఆర్థిక సాయం కుటుంబ సభ్యుల చేతికందింది. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన మహమూద్ అదే మండలం రాస్నం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో హింధీ భాషోపాధ్యాయులుగా, పీఆర్టీయూలో మండల … Continue reading ఉపాధ్యాయ కుటుంబానికి చేయూత..!