బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్‌ జెండానే..!

బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్‌ జెండానే..! – కాంగ్రెస్ చేతి గుర్తును నమ్మొద్దు, మరోసారి ఆగమై పోవద్దు – బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – వార్డుల్లో చివరి రోజు విస్తృత ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా … Continue reading బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్‌ జెండానే..!