కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..!

కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..! – ఫస్ట్ ఇంటర్‌స్టేట్ చాంపియన్‌షిప్‌లో 11 గోల్డ్, 1 వెండి పతకాలు – అభినందించిన కరాటే సీనియర్ మాస్టర్ బీ.వీ. సాయి తాండూరు, దర్శిని ప్రతినిధి : కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారులు సత్తా చాటారు. 11 గోల్డ్, 1సిల్వర్ పతకాలు సాధించి భళా అనిపించారు. వికారాబాద్‌లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ట్ ఛాంపియన్ షిప్-2026 కరాటే టోర్నమెంట్‌ జరిగింది. ఈ పోటీలలో తాండూరులోని మాస్టర్ జపాన్ ఛోటాఖాన్ కరాటే బ్లాక్‌ … Continue reading కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..!