ఓటింగ్‌కు వేళాయే..!

ఓటింగ్‌కు వేళాయే..! – పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు – 585 మందితో మున్సిపల్ పోలింగ్ – ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ – ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని 36 వార్డులకు గాను 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం తాండూరు … Continue reading ఓటింగ్‌కు వేళాయే..!