మున్సిపల్ ఎన్నికలపై నిఘా..! – పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – డీఎస్పీలు, సీఐ, ప్రత్యేక బలగాలతో పహారా – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. బుధవారం నుంచి జరగుబోతున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ … Continue reading మున్సిపల్ ఎన్నికలపై నిఘా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed