చైర్మన్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారు..!

చైర్మన్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారు..! – ఇప్పటికే అధికారులకు ఉత్తర్వులు జారీ – ఎన్నిక ప్రక్రియ ఎప్పుడంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల తరువాత కౌన్సిలర్లుగా ఎవరు గెలుస్తారు. చైర్మన్ ఎవరు అవుతారనే అందరి దృష్టి పడింది. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు అధికారులు ముందే ముహుర్తం ఖరారు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపల్ అధికారులకు ముందే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఎన్నికల … Continue reading చైర్మన్‌ ఎన్నికకు ముహుర్తం ఖరారు..!