తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే..!

తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే..! – 28 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం – ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్మన్ సీటును బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రభుత్వ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ..తాండూరులో మరోసారి బీఆర్ఎస్ జెండా … Continue reading తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే..!