ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీదే..!

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీదే..! – అన్ని స్థానాలలో క్లీన్ స్వీప్ పక్కా – తెలంగాణ చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి  – తాండూరులో ఓటు హక్కు వినియోగం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాల్టీలు అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పక్కా అని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణం 28వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో చీఫ్‌ … Continue reading ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీదే..!