కౌంటింగ్.. కౌంట్ డౌన్..! – రేపే.. మున్సిపల్ ఓట్ల లెక్కింపు – రౌండ్, రౌండ్‌కు విజేతల వివరాలు – పకడ్బందీగా ఏర్పాటు చేసిన అధికారులు – టైం.. లెక్కింపు స్థలం.. ఎక్కడ.. ఎప్పుడంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు మున్సిపల్ ఓటు లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకు కోసం … Continue reading కౌంటింగ్.. కౌంట్ డౌన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed