పుర తీర్పు ఎవరి వైపో..!

పుర తీర్పు ఎవరి వైపో..! – తాండూరులో హంగ్‌కు చాన్స్‌ కరువే – పుర ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ – సోషల్ మీడియాలో ఎవ్వరి లెక్కలు వారే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో పుర పోరు ఫలితాలు ఏకపక్షంగా వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల తీర్పు హస్తం వైపే వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాండూరు మున్సిపాల్టీలో కూడా ఇవే పరిణాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి తాండూరులో రాజకీయాలు రసవత్తరంగా … Continue reading పుర తీర్పు ఎవరి వైపో..!