హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..!

హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..! – 12వ వార్డులో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి విక్టరీ – భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో మరో హాట్రిక్‌ కౌన్సిలర్ చేరారు. పట్టణంలోని సాయిపూర్ 12వ వార్డు నుంచి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి, రెండో సారి బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ విజయాన్ని అందించింది. శుక్రవారం వెలువడిన … Continue reading హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..!