కాంగ్రెస్‌ జోలికి వస్తే ఖబడ్దార్‌..!

కాంగ్రెస్‌ జోలికి వస్తే ఖబడ్దార్‌..! – పైలెట్ ఒళ్లు దగ్గర పెట్టుకోండి – మెజార్టీ లెక్కలపై దొంగ ఎడుపు – రౌడీయుజం, దొంగలతో కలిసి రభస – మత్తు ప్రవర్తనపై ఇరువర్గాలను పరీక్షించాలి – కౌంటింగ్‌ కేంద్రం రచ్చను ఖండించిన డీసీసీ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం తాండూరులో ఆయన మీడీయాతో … Continue reading కాంగ్రెస్‌ జోలికి వస్తే ఖబడ్దార్‌..!