కౌంటింగ్‌.. కిరికిరి..!

కౌంటింగ్‌.. కిరికిరి..! – ఎమ్మెల్యే రాకపై విరుచుకుపడిన పైలెట్ – ఎలా అనుమతిస్తారంటూ రోహిత్ రెడ్డి మండిపాటు – ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర – ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న రోహిత్ రెడ్డి – పోలీసులు, నేతల మద్య తోపులాట..ఉద్రిక్తత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కిరికిరి జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ … Continue reading కౌంటింగ్‌.. కిరికిరి..!