బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..!

బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..! – తాండూరులో త్రిమూర్తుల విజయం – వారి వార్డుల్లో ప్రభావం చూపని పార్టీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ముగ్గురు మొనగాళ్లు విజయం సాధించారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసినా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. తాండూరు మున్సిపల్‌లో 36 వార్డులు ఉండగా ఎన్నికల్లో బీజేపీ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. … Continue reading బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..!