ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు

ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు – ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు – 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి – పార్టీ ఇంచార్జీ కావాలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 24వ వార్డు ప్రజల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించిందని వాడు కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంచార్జ్ కావల సంతోష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిపించడం పట్ల … Continue reading ప్రజా ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ గెలుపు