మెరుగైన సేవలందించాలి

మెరుగైన సేవలందించాలి – తాండూరులో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ప్రారంభం – పాల్గొన్న నర్మదాదేవిరెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని తాండూరు మహిళా నాయకులు పుల్లా నర్మాదదేవి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌లు అన్నారు. శనివారం తాండూరు పట్టణం పాత మహిళ బ్యాంకు వద్ద కొత్తగా ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని … Continue reading మెరుగైన సేవలందించాలి