చైతన్యలో జోష్‌..!

చైతన్యలో జోష్‌..! – కళాశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ – విద్యార్థులు ప్రణాళికతో చదవాలి – నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆర్థిక సాయం – కాలేజీ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్‌ రెడ్డి – క్రీడలు, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చైతన్య జూనియర్ కళాశాలలో జోష్‌పుల్‌ వాతావరణం నిండుకుంది. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటు… వీడుకోలంటు వెళ్లిపోతున్నాము … Continue reading చైతన్యలో జోష్‌..!