ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..!

ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..! – గాంధీనగర్‌ ప్రజల ఆశీస్సులతోనే విజయం – 20వ వార్డు కౌన్సిలర్‌ నవీన సంతోష్‌ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికలలో గెలిపించిన వార్డు ప్రజల కోసం ఐదేళ్లు నిస్వార్థంగా పనిచేస్తామని తాండూరు పట్టణం 20వ వార్డు నూతన కౌన్సిలర్ నవీనా సంతోష్‌ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన నవీనా సంతోష్‌ గౌడ్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో ప్రత్యర్థి కాంగ్రెస్ యువనాయకుడు, చీఫ్‌ విప్ మహేందర్ … Continue reading ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..!