తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్..!
తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్..! – పలువురు నాయకులపై కేసులు..? – తాండూరులో చర్చనీయాంశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద జరిగిన తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పలువురు రాజకీయ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 36వ వార్డుకు సంబంధించిన ఓట్ల లెక్కింపును పట్టణంలోని సెయింట్ మార్క్స్ … Continue reading తోపులాటపై పోలీసు శాఖ సీరీయస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed