తాండూరు డాన్సర్స్‌కు బెస్ట్ అవార్డు

తాండూరు డాన్సర్స్‌కు బెస్ట్ అవార్డు – వీఎస్‌ స్టూడియో డాన్సర్‌లకు ప్రశంస పత్రాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన డాన్స్ మాస్టర్స్, స్టూడెంట్స్‌కు బెస్ట్ అవార్డులు దక్కాయి. జిల్లా స్థాయిలోని డాన్స్ మాస్టర్స్‌, డాన్సర్‌లకు డాన్స్ అండ్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్ రికగ్నిషన్ వేడుకలో భాగంగా ధూమ్ స్టూడియో ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అజీమ్ మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో తాండూరుకు చెందిన వీఎస్‌ డాన్స్ స్టూడియో డైరెక్టర్, డాన్స్ మాస్టర్ వెంకటేష్, మాస్టర్ … Continue reading తాండూరు డాన్సర్స్‌కు బెస్ట్ అవార్డు