పైలెట్ ఇంటికి పోలీసులు…! – హైదరాబాద్‌లో అరెస్టు చేసేందుకు యత్నం – హైటెన్షన్‌కు గురిచేస్తున్న రాజకీయ రగఢ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడం రాజకీయ రగఢ రేపింది. హైదరాబాద్‌లో రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు తాండూరు పోలీసులు యత్నించారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. తాండూరు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈనెల 13న సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే … Continue reading పైలెట్ ఇంటికి పోలీసులు…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed