ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి

ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి – శివాలయాలలో ప్రత్యేక పూజలు – సల్లంగా చూడాలని వేడుకోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముక్కంటి సేవలో తరించారు. ఆదివారం మహా శివరాత్రి సందర్భంగా పట్టణంలోని శివాలయాలను సందర్శించారు. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయంలో శివున్ని దర్శించుకుని లింగానికి అభిషేకం చేశారు. అదేవిధంగా పట్టణంలోని అంతప్పభావి శివాలయంలో శివున్ని దర్శించుకుని … Continue reading ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి